విభజన సరికాదు, 28 ప్రాంతాల్లో ప్రత్యేకవాదాలు: సీతారాం ఏచూరి

కేంద్రం సమైక్యాంధ్రకే కట్టుబడి ఉండాలన్నారు. తెలంగాణను ఇస్తే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 28 ప్రత్యేక డిమాండ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే ప్రత్యేక వాదన బాగా వినిపిస్తుందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను భాషాపయుక్త రాష్ట్రాలుగా ఏర్పరిచినప్పుడు రాష్ట్రాలను మళ్లీ ఇప్పుడు విడగొట్టాలని అనుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. విభజన సరికాదన్నారు.












Click it and Unblock the Notifications