సెక్స్ స్కామ్ ఆరోపణలపై విజయవాడ సిపి సీతారామాంజనేయులు బదిలీ

ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. పోలీస్ కమిషనర్ పై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు డిజీపీ అరవిందరావు ఈ ఘటనపై సీతారామాంజనేయులను వివరణ కోరారు. విచారణ జరపాలని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా డీజీపీని ఆదేశించారు.












Click it and Unblock the Notifications