ప్రత్యామ్నాయాలు కాదు, తెలంగాణ ప్రకటించాలి: ఎమ్మెల్యే కెటిఆర్

కమిటీ నివేదికపై చిదంబరం పంపించిన నివేదిక అందిన తర్వాత అధికారికంగా స్పందిస్తానని చెప్పారు. కమిటీలతో తెలంగాణ రాదని ఇదివరకే చెప్పామన్నారు. హైదరాబాదును రాజధానిగా తెలంగాణను మేం కోరుకుంటున్నామన్నారు. హైదరాబాదును ప్రత్యేక రాష్ట్రంగాగానీ, కేంద్రపాలిత ప్రాంతంగా కానీ ఏ తెలంగాణ వ్యక్తులు సమ్మతించరన్నారు. నివేదిక వచ్చింది కాబట్టి ఇప్పుడు నిర్ణయం కేంద్రంపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిబద్దతో నిర్ణయం తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications