వైయస్సార్ పార్టీ ఆధ్యక్షుడిగా జగన్, పత్రాలు సమర్పించిన మాజీ ఎంపీ

కాగా బుధవారం జగన్ పెట్టబోయే కొత్త పార్టీని రిజిస్టర్ చేయించడానికి జగన్ బంధువు వైవి సుబ్బారెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్ పార్టీ పేరుకు చోటివ్వకుండా వైయస్ఆర్ పేరు మాత్రమే నమోదు చేశారు. ఆయన న్యాయవాదులతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో దరఖాస్తు చేశారు. కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ జరిగే ఉప ఎన్నికలకు పార్టీ గుర్తుతోనే జగన్ వెళ్లాలని చూస్తున్నారు.












Click it and Unblock the Notifications