డాక్టర్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్న లేడీ కానిస్టేబుల్ అరెస్టు

డాక్టర్‌కు సంబంధించిన కొన్ని అశ్లీల ఫోటోలు ఆమె దగ్గరున్నట్టు సమాచారం. దాంతో ఆమె అతనిపై బ్లాక్ మెయిల్ ప్రారంభించింది. ఆమె వేధింపులు భరించలేక చివరకు సదరు డాక్టర్ పోలీసులను ఆశ్రయించారు. ఆ డాక్టర్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్న మహిళాను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications