రాజీనామాలకు కాంగ్రెసు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు రెడీ?

కాగా, శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అందుకు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు అవసరమైన మార్గాలను ఎంచుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. సమాచారం ముగిసిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై జరిగిన కాల్పులను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సమావేశానికి రాని ఇతర తెలంగాణ ప్రజాప్రతినిధులపై సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications