కర్ణాటక మంత్రులు గాలి బదర్స్‌కు సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ షాక్

గాలి జనార్దన్ రెడ్డికి చెందిన సంస్థల మైనింగ్, రవాణాలపై నిషేధం విధించాలని కమిటీ సూచించింది. బళ్లారి, మహబలేశ్వరప్ప కంపెనీలు 2004 నుంచి రిజర్వ్ ఫారెస్టుల్లో అక్రమంగా తవ్వకాలు జరిపాయని ఆరోపిస్తూ అందుకు భారీ జరిమానా విధించాలని కమిటీ సిఫార్సు చేసింది. నాలుగు లీజు లైసెన్సులను రద్దు చేయాలని కమిటీ సూచించింది. ఆ కంపెనీలు రిజర్వ్ ఫారెస్టులను నాశనం చేస్తున్నాయని తెలిపింది.












Click it and Unblock the Notifications