అఖిలపక్షంలో తెలంగాణకు శాశ్వత పరిష్కారం: రాఘవులు

రాష్ట్రంలోని పరిణామాలకు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలదే బాధ్యత అని అన్నారు. తెలంగాణ విషయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుందన్నారు. పార్టీ పరంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. అంతర్ రాష్ట్ర జలవివాదాల్లో రాజ్యాంగ బద్దమైన శాశ్వత పరిష్కారం ఉండాలని రాఘవులు అన్నారు.












Click it and Unblock the Notifications