విశాఖ జిల్లాలో వైయస్ విగ్రహాలకు ఎసరు: జివిఎంసి ఆదేశాలు

అయితే కొన్ని ప్రాంతాల్లో వైయస్ విగ్రహాలు ఏర్పాటు చేయడంపై గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పోరేషన్(జివిఎంసి) అభ్యంతరం వ్యక్తం చేసింది. 12 వైయస్ విగ్రహాలపై జివిఎంసి అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. వాటిని వెంటనే తొలగించాల్సిందిగా హుకుం జారీ చేసింది. కాగా రెండు విగ్రహాలను తొలగించింది.












Click it and Unblock the Notifications