తెలంగాణ ఆందోళనకారులను తాళ్లతో కట్టి లాక్కెళ్లిన పోలీసులు

పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. చిన్నపాటి తోపులాట కూడా చోటు చేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు తాళ్లతో కట్టి లాక్కెళ్లి వ్యాన్లలో పడేశారు. దీనికి సంబంధించిన ఫుటేజ్‌లు తమ వద్ద ఉన్నాయని, అయితే ఎన్‌బిఎ ఆంక్షల వల్ల తాము ప్రసారం చేయడం లేదని ఓ తెలుగు టీవీ చానెల్ ప్రకటించింది. ఆందోళనకారుల్లో మహిళలు కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications