చిరంజీవికి మెగా షాక్: ఎమ్మెల్యే అనిల్ కుమార్ రాజీనామా?

కాగా, తెలంగాణ జెఎసి తీరుపై అనిల్ కుమార్ మండిపడుతున్నారు. తనను ధర్నాకు పిలిచి అమానించారని ఆయన మండిపడ్డారు. తమ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉండకపోవచ్చు గానీ తాను తెలంగాణవాదినే అని ఆయన అన్నారు. కాసేపట్లో ఆయన తన రాజీనామా విషయాన్ని ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications