సూరి హత్య కేసు: మహారాష్ట్రకు పారిపోయిన భాను కిరణ్?

భాను కిరణ్ పారిపోవడానికి హైదరాబాదులో అతని మిత్రులు గణేష్, సుబ్బు సహకరించినట్లు చెబుతున్నారు. గణేష్‌ను ఇప్పటికే పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. సుబ్బ అలియాస్ సుబ్బయ్య కోసం పోలీసులు గాలిస్తున్నట్లు చెబుతున్నారు. భాను కిరణ్ పరారీకి మహబూబ్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి సహకరించినట్లు చెబుతున్నారు. సైబరాబాద్ కు చెందిన ఓ ఇన్ స్పెక్టర్ కూడా భానుకు సహకరించినట్లు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications