రాజభవన్ ను ముట్టిడించిన శాసనసభ్యుల ముట్టడి, అరెస్టు

తెలంగాణలోని పారా మిలిటరీ బలగాలను వెనక్కి పిలిపించాలని, గవర్నర్‌ను రీకాల్ చేయాలని నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేదని, రిమోట్ కంట్రోల్‌తో గవర్నరే పాలన సాగిస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications