బెంగళూరులో జనవరి 15న వికీపిడియా పదవ వార్షికోత్సవం

వికీపిడియాను జిమ్మి వేల్స్ దశాబ్దం క్రింత నెలకొల్పారు. వికీపిడియాలో 50 భాషల్లో 5 లక్షల ఆర్టికల్స్ ఉన్నాయి. ప్రస్తతుం 270 భాషల్లో 17 మిలియన్ల ఆర్టికల్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వికీపిడియా వార్షికోత్సవాలను నిర్వహించుకుంటోంది. భారతదేశంలో కూడా పెద్ద యెత్తున వార్షికోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 20కి నగరాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీ వికీపిడియా వార్షికోత్సవం జరుగుతుంది.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications