సూరి హత్య: భాను కిరణ్ సినీ లింక్స్, ల్యాప్ టాప్ కీలకం

ఫ్లాట్‌లో వంటమనిషిగా పనిచేస్తున్న కూకట్ పల్లికి చెందిన ప్రసాద్‌ను ప్రశ్నించగా సూరి తదితరులు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఈ ఫ్లాట్‌లోనే ఉంటారని, వారికి అవసరమైనవి సమకూర్చాల్సిందిగా సినీ నిర్మాత చెప్పినట్లు తెలిపాడని ఓ ప్రముఖ దినపత్రిక రాసింది. భానుకు సినీరంగంతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్న పోలీసులు గురు, శుక్రవారాల్లో ఇద్దరు నిర్మాతలను ప్రశ్నించారు. మరోవైపు భానుకు బెంగళూరులోనూ కొన్ని ఆస్తులు ఉన్నట్లు అనుమానిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఓ ప్రత్యేక బృందం అక్కడకు బయలుదేరి వెళ్లింది. సూరి హత్యకు గురైన సమయంలో కారు డ్రైవర్‌గా వ్యవహరించిన మధుమోహన్ సైతం వీరితో వెళ్లాడు. భాను కిరణ్‌తో సంబంధాలను ఆ నిర్మాతలు ఖండిస్తున్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications