ఒయు వద్ద పోలీసులతో లేడీ బాస్ విజయశాంతి ఫైట్

ఆమెతో పాటు మరి కొంత మంది మహిళలున్నారు. తనను లోనికి అనుమతించాల్సిందేనని విజయశాంతి ఉస్మానియా విశ్వవిద్యాలయం గేటు వద్ద బైఠాయించారు. దీంతో పోలీసులు విజయశాంతిని, ఆమె వెంట ఉన్న మహిళలను అరెస్టు చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా ఆమె నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications