తెలంగాణ సెంటిమెంటు ఎందుకు వచ్చిందో: రాంరెడ్డి వెంకట్‌రెడ్డి

విద్యార్థుల సామాజిక భద్రతను ప్రశ్నించేలా ప్రభుత్వం వ్యవహరించ వద్దని మరో మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టరని ఇప్పుడే ఎలా ఊహించుకుంటామని ఆయన ప్రశ్నించారు. అయితే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టకుంటే మాత్రం రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు.












Click it and Unblock the Notifications