గోవా బీచ్ లో రష్యన్ మహిళను వేధించిన ఆంధ్ర విద్యార్థి అరెస్టు

జోక్ లతో తనతో స్నేహం చేయడానికి ప్రయత్నించిన సమయంలో ఆమె తన భర్తను పిలిచింది. తన భర్తతో కలిసి ఆమె సాయి కిరణ్‌పై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆదివారం సెలవు కావడంతో సాయి కిరణ్ మిత్రులతో కలిసి గోవాకు వచ్చాడని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications