రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న కవిత, విమలక్క అరెస్టు

ఈ సందర్భంగా ఒక కార్యకర్త స్పృహ తప్పి పడిపోయారు. అరెస్టు సందర్భంగా అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమను బలంతంగా అరెస్టు చేస్తున్నారని వారు మండిపడ్డారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తిస్తోందన్నారు. కాగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పాల్గొన్న నాయకుల ధర్నాలకు కూడా పోలీసులు అడ్డుకొని కొందరిని పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications