సుమన్ రాథోడ్ ఎస్టీ కాదన్న కేసు: హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

కాగా, తన భార్య ఎస్టీ కాదన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంపై తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. ఎవరు అవునన్నా, కాదన్నా ప్రజల మద్దతు ఉన్నంత వరకు సుమన్ రాథోడ్ శాసనసభ్యురాలిగా కొనసాగుతారని ఆయన అన్నారు. సుమన్ ఎస్టీయేనని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందనే నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications