వైయస్ జగన్ క్యాంప్ ఎమ్మెల్యేల సవాల్‌కు డిఎల్ రవీంద్రారెడ్డి రెడీ

నేనో, మీరో తేల్చుకుందామని ఆయన జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులకు సవాల్ విసిరారు. జగన్ వర్గానికి చెందిన ఐదుగురు శాసనసభ్యులు శాసనసభకు రావాలని, వారితో పాటు తాను రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు సిద్ధపడతానని ఆయన అన్నారు. అర్ధరాత్రి వచ్చినా తాను సిద్ధమేనని, ఆరుగురుం రాజీనామా చేద్దామని ఆయన అన్నారు. ఎవరి భవిష్యత్తు ఏమిటో అప్పుడు తేలిపోతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications