తెలంగాణ తేల్చమంటే దేశం గురించి శ్రీకృష్ణకు ఎందుకు: సిపిఐ నారాయణ

కాగా సిపిఐ రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేశారు. అనంతరం నారాయణ తెలంగాణ కోసం ప్రజా ఉద్యమం చేపడతామని అప్పుడే స్పష్టం చేశారు. అయితే తాము తెలంగాణ రాష్ట్ర సమితితో గాని, తెలంగాణ జెఏసితో గానీ కలిసి పని చేయమని చెప్పారు. గద్దర్, విమలక్క వంటి ప్రజా సంఘ నేతనలతో కలిసి పని చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications