ఇంటర్నెట్‌లో సెక్స్ వీడియోల దుమారం బాయ్ ఫ్రెండ్ పనే

కర్ణాటక విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలో ఆమెకు అశ్వత్‌తో సంబంధాలు ఏర్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. చదువు పూర్తయిన తర్వాత ఆమె అతనికి దూరమైంది. అశ్వత్ చాలా కష్టంతో ఆమె ఎక్కడుందో కనుక్కుని తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. తనకు ఇది వరకే పెళ్లయిందని చెప్పి అతని కోరికను ఆమె తిరస్కరించింది. దాంతో కక్ష పెంచుకున్న అశ్వత్ సెక్స్ వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications