రాజీనామా చేసి ఉద్యమంలోకి రండి: టిడిపి, కాంగ్రెసు నేతలతో కోదండరామ్

కాగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు మహబూబ్‌నగర్‌లో మంత్రి డికె అరుణ ఇంటిముందు ధర్నాకు దిగారు. మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలన్నారు. రానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టేందుకు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని, ఉస్మానియా యూనివర్శిటీలో ఉన్న బలగాలను తొలగించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని ఆమెను కోరారు.












Click it and Unblock the Notifications