తెలంగాణ ఆసరాతో కిరణ్ కుమార్ ప్రభుత్వంపై వైయస్ జగన్ ప్లాన్

తాము ప్రభుత్వాన్ని కూలగొట్టబోమని, అయితే తెలంగాణ అంశం వల్ల ప్రభుత్వం పడిపోవచ్చునని వైయస్ జగన్ వర్గానికి చెందిన ఓ నాయకుడు మంగళవారం ఢిల్లీలో అన్నారు. దీన్నిబట్టి తెలంగాణ వివాదం ముదిరి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు రాజీనామాలకు దిగుతారని, దానివల్ల ప్రభుత్వం పడిపోయే స్థితి వస్తుందని, ఆ సమయంలో దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని వైయస్ జగన్ భావిస్తున్నట్లు చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications