సిఎం కిరణ్ మార్పు లేదు, సమర్థంగా పని చేస్తున్నారు: ఏఐసిసి

ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తికి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పినట్టు సమాచారం. అయితే ఉపముఖ్యమంత్రిపై, అధ్యక్షుడిపై సంక్రాంతి తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఉపముఖ్యమంత్రి పదవిని తెలంగాణ ప్రాంతానికి చెందినవారికి ఇవ్వడం ద్వారా తెలంగాణ ఉద్యమ ఆవేశం కాస్త తగ్గించవచ్చనే భావనతో ఉన్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications