వైయస్ జగన్ పై కాంగ్రెసు ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి ఫైర్

తన వెంట వస్తున్న శాసనసభ్యుల చేత వైయస్ జగన్ రాజీనామా చేయించాల్సిన అవసరం ఉంటుందని, కాంగ్రెసు తరఫున గెలిచిన శాసనసభ్యులను తన వెంట తీసుకుని వెళ్లడం సరి కాదని ఆయన అన్నారు. వైయస్ జగన్ వెంట వెళ్తున్న శానససభ్యులపై కూడా ఆయన విమర్శలు చేశారు. వైయస్ జగన్ వెంట వెళ్లానుకుంటే, కాంగ్రెసు నుంచి వెళ్లిపోవాలనుకుంటే శాసనసభ్యులు రాజీనామా చేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications