వైయస్ రాజశేఖర రెడ్డి బంధువుననే నాపై ఆరోపణలు: క్రిష్టోఫర్

నేను ఏ తప్పు చేయలేదని అన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహా నన్ను సెలవులపై వెళ్లమని సూచిస్తున్నారని అన్నారు. అయితే తాను తప్పు చేయనందున తాను సెలవులపై వెళ్లేందుకు సిద్ధంగా లేనన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా కక్ష్య లేదన్నారు. నా పదవీ కాలం ఇంకా ఉంది. కాబట్టి ఉద్యోగాన్నీ వదలనని చెప్పారు. ఉద్యమాల్లో పాల్గొన్న అధ్యాపకుల వివరాలను ఆఫీసుల వారిగా సేకరించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications