అధిష్టానంతోనే సిఎంకు చిక్కులు, కిరణ్ మార్పుతో తేలదు: నారాయణ

పార్టీ అధిష్టానం శ్రీకృష్ణ కమిటీ నివేదిక అనంతరమైనా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉండాల్సింది అని అన్నారు. పార్టీ స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్రంలో ముఖ్యమంత్రులను మారిస్తే లాభమేమిటని ప్రశ్నించారు. రోశయ్యను, కిరణ్‌కుమార్‌రెడ్డిని ఇలా మార్చుకుంటూ పోతే రాష్ట్ర పరిస్థితి మారదన్నారు. మొదట అధిష్టానం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications