జగన్ వర్గం ఎమ్మెల్యేలను బెదిరించడానికే అనర్హత వేటు!: యనమల

రాష్ట్రపతి పాలనను తెలుగుదేశం పార్టీ కోరుకోవడం లేదని అన్నారు. నల్లపురెడ్డిపై స్పీకరుకు మేం ఎప్పుడో ఫిర్యాదు చేశామని అయితే ఇప్పుడు వారి రాజకీయ లాభాలకోసం వేటుకు పూనుకుంటున్నారన్నారు. అయినా ఎమ్మెల్యేలపై వేటు వేసే అర్హత ఉపసభాపతికి లేదని, కేవలం సభాపతికే ఉంటుందని అన్నారు.












Click it and Unblock the Notifications