పార్టీ పెట్టే యోచన లేదు, టిడిపిలోనే ఉండి పోరాడుతా: నాగం

చంద్రబాబును అడ్డుకోవటం టిఆర్ఎస్‌కు తగదన్నారు. తెలంగాణ ఫోరం ప్రత్యేక రాష్ట్రానికి కట్టుబడి ఉందని చెప్పారు. ఇలా అడ్డుకోవడాల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోలేమని సూచించారు. అందరం కలిసి తెలంగాణకోసం ఉద్యమించాలన్నారు. కానీ అడ్డుకోవడాలు మాత్రం సరికాదన్నారు. కాగా నిన్న ఖమ్మం జిల్లాలో చంద్రబాబును టిఆర్ఎస్ వారు అడ్డుకోవటంతో పోలీసులు లాఠీచార్జీ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications