జనవరి 20వ తేదీ తర్వాత తెలంగాణపై సోనియా గాంధీ దృష్టి

ఆ తర్వాత 18 - 20 తేదీల మధ్య కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించే అవకాశాలున్నాయి. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో తెలంగాణకు చెందిన ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇచ్చే సూచనలున్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాతనే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను చక్కదిద్దే పనిలో నిమగ్నమవుతారని అంటున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్ ఎంపిక అంశాలతో పాటు తెలంగాణ అంశం కూడా ఆమె ప్రాధాన్యతల్లో చేరుతాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications