సూరి హత్యకు బెజవాడలో కుట్ర, సీతారామాంజనేయులు పాత్ర?

పారిశ్రామికవేత్త సుభాష్ చంద్రబోస్‌కు చెందిన అన్నపూర్ణ ప్యాకేజెస్ సంస్థ వివాదం సెటిల్మెంట్ వ్యవహారంలో భాను కిరణ్, సీతారామాంజనేయులు కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. సెటెల్మెంట్ వ్యవహారంలో భాను కిరణ్ పాత్ర కీలకమైందని, ఇందులో సీతారామాంజనేయులు పాత్ర కూడా ఉందని ఆయన అన్నారు. సీతారామాంజనేయులుపై కుట్ర కేసు నమోదు చేయాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications