గులాబీలతో గులాంనబీ ఆజాద్‌కు తెలంగాణవాదలు వినూత్న నిరసన

కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తెలంగాణను ప్రకటించాలని ఆయన వారు కోరారు. పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. కాగా మీడియా సమావేశం సందర్భంగా పార్కు హోటల్ వారు మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. పార్కు హోటల్ యాజమాన్యం నిర్వాకం కారణంగా విలేకరులు మీడియా సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో ఆజాద్ సమావేశం రద్దయింది.












Click it and Unblock the Notifications