సూరి హత్యలో వైయస్ జగన్ కాదు, చంద్రబాబు హస్తం: భానుమతి

తన భర్త సూరి హత్యతో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ బంధువులకు, కాంగ్రెసుకు, మంగలి కృష్ణ లేరని ఆమె స్పష్టం చేశారు. సూరి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భాను కిరణ్ వెలుగులోకి వస్తే అసలు వాస్తవాలు బయటపడుతాయని ఆమె అన్నారు. భాను కిరణ్ ఆస్తులను కనుగొనడంపై ఉన్న శ్రద్ధ పోలీసులకు భానును పట్టుకోవడంలో లేదని ఆమె వ్యాఖ్యానించారు. భాను కిరణ్ నమ్మకద్రోహానికి పాల్పడ్డాడని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications