సినీ నటి వనితకు ఊరట: ఆకాశ్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

కుమారుడికి న్యాయపరమైన సంరక్షుకురాలు తల్లి అవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడినట్లు వనిత చెప్పారు. కుమారుడిని తనకు అప్పగించాలని కూడా కోర్టు చెప్పిందని ఆమె అన్నారు. తనపై ప్రతీకారం తీర్చుకోవడానికే ఆకాశ్ తన తండ్రి విజయ్ కుమార్ చెంత చేరాడని ఆమె ఆరోపించారు. ఆకాశ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడం తనకు న్యాయం జరిగినట్లేనని ఆమె అన్నారు. తన వైపు న్యాయం ఉందని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications