రాహుల్ గాంధీ హత్యకు సమాజ్‌వాదీ పార్టీ కుట్ర: అమర్ సింగ్

తన వల్ల ప్రయోజనం నెరవేరగానే తనను వదిలేశారని ఆయన ఆరోపించారు. ప్రముఖ నటి జయప్రద వాహనంపై నల్ల బెలూన్లు విసిరారని, రాహుల్ గాంధీపై హత్యాపూరితమైన దాడికి ఒడిగట్టారని ఆయన అన్నారు. ములాయం సింగ్‌పై పలు ఆరోపణలు చేసిన అమర్ సింగ్ ఆయన పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. రాహుల్ గాంధీకి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానిదేనని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications