తెలంగాణ కోసం రాజీనామా చేస్తా: కొండా సురేఖ వెల్లడి

తెలంగాణ నుంచి వైయస్ జగన్‌కు మద్దతు తెలుపుతున్న ముఖ్య నేత కొండా సురేఖనే. జగన్‌కు బహిరంగంగా మద్దతిస్తున్న ఏకైక ఎమ్మెల్యే ఆమెనే కావడం విశేషం. ఈ విషయంలో ఆమె తెలంగాణవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు.












Click it and Unblock the Notifications