సూరి హత్య వెనక గంగుల భానుమతి హస్తం: నన్నపనేని రాజకుమారి

తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై గంగుల భానుమతి ఆరోపణలు చేయడం వెనక ప్రభుత్వ హస్తం ఉందని ఆమె విమర్శించారు. సూరి హత్య కేసులో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయని ఆమె గుర్తు చేస్తూ అందుకు బాధ్యత వహించి సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications