తెలంగాణ కోసం మొదటి రాజీనామా నాదే: జగన్ వర్గం ఎమ్మెల్యే సురేఖ

ఇంతకుముందు తాను దివంగత వైయస్ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశానని, ఇప్పుడు తెలంగాణ కోసం ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తానని ఆమె శనివారం కూడా ప్రకటించారు. తెలంగాణకు చెందిన మహిళను కాబట్టే కాంగ్రెసు అధిష్టానం తనను వేధిస్తోందని ఆమె విమర్శించారు. తెలంగాణ నుంచి వైయస్ జగన్‌కు మద్దతు తెలుపుతున్న ఏకైక ఎమ్మెల్యే కొండా సురేఖ కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications