శబరిమల మానవ తప్పిదమే: కాంగ్రెస్, దుర్ఘటన స్థలానికి రాహుల్‌గాంధీ

కాగా శబరిమల దుర్ఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పు పట్టింది. ఈ సంఘటన మానవ తప్పిదమేనని ఆరోపించింది. లక్షలమంది వచ్చే ప్రాంతానికి 20 మంది పోలీసులను పెట్టడాన్ని కాంగ్రెస్ ఖండించింది. కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నదని ఆరోపించింది.












Click it and Unblock the Notifications