తెలంగాణకోసం నాగం, కెటిఆర్: భేటీ అయిన డెవలప్‌మెంట్ ఫోరం

ఈ సమావేశంలో వారు శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. కమిటీ నివేదికతో సంబంధం లేకుండా కేంద్రం తెలంగాణను ప్రకటించాలని వారు తీర్మానం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేంద్రంపై అన్ని పార్టీల తెలంగాణ నేతలు ఒత్తిడి తేవాలని తీర్మానించారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications