హోంమంత్రి సబితారెడ్డితో తెలంగాణ ఉద్యోగ సంఘాల ములాఖత్

కాగా అదిలాబాద్ టిడిపి శాసనసభ్యుడు జోగు రామన్న, బోథ్ శాసనసభ్యుడు నగేష్, మాజీ మంత్రి కడియం శ్రీహరి తదితరులను ఆయా ప్రాంతాల ఉద్యోగ సంఘాల నేతలు కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనకు వ్యతిరేకంగా ఉన్న కారణంగా ఆ పార్టీకి రాజీనామా చేసి రావాలని కోరారు. పదవులకు రాజీనామా చేసి బయటకు వస్తే మళ్లీ గెలిపిస్తామన్నారు.












Click it and Unblock the Notifications