గుంతకల్ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాకు జైలు శిక్ష

ఫ్యాక్టరీ మేనేజర్ దేవరాజుకు కోర్టు మూడు నెలల జైలు శిక్ష, 60 వేల రూపాయల జరిమానా విధించింది. జిల్లా కోర్టుకు అపీల్ చేసుకునేందుకు శాసనసభ్యుడికి స్థానిక కోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు మధుసూదన్ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బెయిల్‌పై ఆయన విడుదలయ్యారు. అయితే, మధుసూదన్ గుప్తా మీడియాకు అందుబాటులో లేరు.












Click it and Unblock the Notifications