గణేషుడిని అవమానించిన జిమ్ కర్రే, క్షమాపణలకు డిమాండ్

ప్రపంచంలోని కోట్లాది హిందువుల మనోభావాలను ఆ షో దెబ్బ తీసిందని జెడ్ అన్నారు. జమ్ కర్రే, మరో నటుడు కెనన్ థామ్సన్, ఎన్‌బిసి యూనివర్సల్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్ జుకకర్, ఎస్ఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లోమే మైఖైల్స్ బహిరంగ క్షమాపణ చెప్పాలని జెడ్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications