తెలంగాణ శాఖపై ఇంకా నిర్ణయించలేదు: చంద్రబాబుతో భేటీ అనంతరం నాగం

పార్టీ ప్రత్యేక శాఖ నిర్ణయం తీసుకున్నా, సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినా తెలంగాణ టిడిపి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు తీవ్రంగా కృషి చేస్తుందన్నారు. పార్టీలో ఉంటూనే తెలంగాణ సాధనకోసం పోరాడుతామన్నారు. తెలంగాణ టిడిపి నేతలం త్వరలో సమావేశమవుతామని, ఆ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పార్టీ అభివృద్ధిలో మా కృషి కూడా ఉందని ఆయన చెప్పారు. కాగా చంద్రబాబుతో భేటీ అయిన నాగం ప్రత్యేక శాఖపై, తెలంగాణ ఉద్యమంపై మాట్లాడినట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications