తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాంగ్రెసు తాకట్టు పెట్టింది: హరికృష్ణ

తండ్రి ఎన్టీఆర్‌కు కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్‌పై పుష్పగుచ్ఛం ఉంచి ఆమె నివాళులు అర్పించారు. తమ తండ్రి క్రమశిక్షణ, అంకిత భావమే తమను ఈ స్థాయిలో నిలబెట్టిందని ఆమె అన్నారు. వచ్చే జన్మల్లోనూ ఎన్టీఆర్ కూతురిగానే పుట్టాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications