సిఎం రచ్చబండ తెలంగాణలో రచ్చరచ్చ: మాజీమంత్రి రాంరెడ్డి దామోదర రెడ్డి

అలాకాకుండా ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమాన్ని తెలంగాణలో నిర్వహించదల్చుకుంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరన్నారు. ప్రజాపథంలోనే మమ్మల్ని ప్రజలు తెలంగాణపై నిలదీశారని చెప్పారు. ప్రజాపథంలో పదిశాతం సమస్యలు కూడా తెలంగాణలో పరిష్కారం కాలేదని ఆరోపించారు. శ్రీకృష్ణ నివేదిక తర్వాత తెలంగాణ వస్తుందని మేం చెప్పామని ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. చిన్నపిల్లల నుండి పండు ముదుసలి వరకు తెలంగాణ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. పార్లమెంటు సమావేశంలో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications