జగన్ తో కాంగ్రెసు పార్టీకి నష్టం లేదు: మంత్రి దానం నాగేందర్

ప్రయివేటు కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని తెలంగాణవాదులు అడ్డుకుంటామని చెప్పడం సమంజసంగా లేదని ఆయన అన్నారు. రచ్చబండ కార్యక్రమానికి, తెలంగాణవాదానికి సంబంధం లేదన్నారు. రచ్చబండ కార్యక్రమం ప్రజల బాధలు తెలుసుకునేందుకు చేపట్టిన కార్యక్రమం అని చెప్పారు.












Click it and Unblock the Notifications