నేటి నుండి విశాఖ జిల్లాలో వైయస్ జగన్ రెండవ విడత ఓదార్పు

కాగా ఈ నెల 12వ తేది వరకు విశాఖ ఓదార్పుయాత్ర పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ న్యూఢిల్లీలో జగన్ జలదీక్ష చేపట్టిన కారణంగా ఓదార్పుయాత్రను అనుకున్న తేదికంటే ముందుగా ఆపేశారు. ఆ తర్వాత ఢిల్లీ జలదీక్ష అయిన తర్వాత ఓదార్పు చేపడతామని ప్రకటించారు. జలదీక్ష తర్వాత విశాఖలో ఈరోజు నుండి ఓదార్పుకు జగన్ సిద్ధమయ్యారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఓదార్పు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications